పవన్ కళ్యాణ్ కెరీర్

ట్రెండ్ క్రియేట్ చేసే వాళ్ళు చాల మంది వుంటారు.

కాని ట్రెండ్ సెట్ చేసేది ఆయనొక్కడే.

ఎవరితోనూ పోటి పడదు, ఎవరు ఆయనకీ పోటి రాలేరు.

వాతావరణం వేడెక్కితే  కకరిగిపోయేది కాదు ఆయన పాపులారిటీ.

ఉరుము వచ్చిన మెరుపు వచ్చిన అలాగే వుండే ఆకాశం లాంటిది అయన పాపులారిటీ.

అందుకే ఆయన అభిమానులకు ఆరు అడుగుల బుల్లెట్.

ఆయనే పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన కెరీర్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు.

చిన్నపటి నుంచి బుక్స్ చదివే అలవాటు వున్న పవన్ కళ్యాణ్, తన అన్న, వదిన హెల్ప్ తో 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో తన కెరీర్ స్టార్ట్ చేసాడు.

మొదటి సినిమా మాములుగా నడిచినా, తన రెండవ సినిమా గోకులంలో సీత తో తోలి హిట్ అందుకున్నాడు పవన్ కళ్యాణ్.తరువాత మూడవ సినిమా సుస్వాగతం కూడా హిట్ అయింది.ఇక పవన్ ప్రభంజనం కి పునాది పడిన సినిమా తొలిప్రేమ. యూత్ ఐకాన్గ మారడం లో పవన్ కి హెల్ప్ చేసిన తొలిప్రేమ సిల్వర్ జుబ్లీ కంప్లీట్ చేసుకొని అప్పట్లో బ్లాక్బస్టర్ హిట్ అయింది.

తొలిప్రేమ తరువాత పవన్ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు.తన ఓన్ స్టైల్ కి క్రియేట్ చేసుకుంటూ దుసుకెల్లాడు. పవన్ మన్నేరిస్మ్స్ చాల డిఫరెంట్ గ ఉండడo వలన అతని ఫాన్స్ వాటిని ఎప్పుడు ఫాలో అవడానికి ట్రై చేస్తూనే వుంటారు.

తొలిప్రేమ తరువాత్ వచ్చిన పవన్ సినిమా తమ్ముడు.

తమ్ముడు సినిమా తో పవన్, యూత్ కే  కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చాల దగ్గర అయ్యాడు.

తమ్ముడు బ్లాక్బస్టర్ తరువాత్ పవన్ నటించిన మూవీ బద్రి. బద్రి పవన్ కెరీర్ లో ఒక స్టైలిష్ మూవీ. ఆ సినిమా లో పవన్ మన్నేరిస్మ్స్ అతడి అభిమానులని ఎప్పటికి వెంటాడుతుంటాయి.

“నేను బద్రి బద్రీనాథ్ “ ఈ డైలాగ్ ఎప్పటికి పవన్ ఫాన్స్ నోటిలో నానుతూనే ఉంటే.

బద్రి తరువాత పవన్ నటించిన సినిమా ఖుషి.

సూర్య దర్శకత్వలో వచ్చిన ఈ మూవీ లో పవన్ చేసిన ప్రయోగాలూ అన్ని ఇన్ని కావు.

1 ఒక తెలుగు మూవీ లో కంప్లీట్ హిందీ సాంగ్.

  1. స్టైలిష్ ఫైట్స్

౩.పవన్ డైలాగ్స్

4 పవన్ మన్నేరిస్మ్స్

ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.

పవన్ కళ్యాణ్ కి సినిమా కి సంబందిచిన ప్రతి డిపార్టుమెంటు మీద అవగాహనా వుంది.

అల్సొ రీడ్ : పవన్ కళ్యాణ్ జానపద గేయాలు

పవన్ కళ్యాణ్ action choreography చేసిన మూవీస్

  1. తమ్ముడు
  2. గుడుంబా శంకర్
  3. బద్రి
  4. ఖుషి
  5. జానీ
  6. తీన్మార్.

పవన్ స్టొరీ, స్క్రీన్ ప్లే అందించిన మూవీస్

  1. జానీ
  2. గుడుంబా శంకర్
  3. సర్దార్ గబ్బర్ సింగ్.

ఖుషి తరువాత పవన్ కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగింది.

జానీ నుంచి పంజా వరకు పవన్ కి పెద్ద హిట్ ఏమి రాలేదు.కాని 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్తో తన అభిమానుల పది సంవత్సారాల ఆకలి మొత్తం తిర్చేసాడు.

గబ్బర్ సింగ్ తరువాత వచ్చిన కెమరామెన్ గంగ తో రాంబాబు మల్లి మాములు హిట్గా మిగిలిపోయింది. ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ చిత్రంతో సొసైటీపై పౌరుడికి ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేశారు.

ఆ తరువాత పవన్ కెరీర్ లో వచ్చిన అతరింటికి దారేది పవన్ కెరీర్ లో మరో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.

రిలీజ్ కి ముందే పైరసీ కాపీ వచ్చినా కానీ అభిమానులు అవేమి పట్టించుకోకుండా కేవలం థియేటర్ లోనే సినిమా చూసి పవన్ అభిమానులు పవన్ మీద తన అభిమానాన్ని చాటుకున్నారు.

అత్తారింటికి దారేది తరువాత మరో నాలుగు సినిమాలలో నటించిన పవన్ తనకు ఇంత ఇచ్చిన అభిమానులకి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలని ఆలోచించి రాజకీయ్యలోకి వచ్చి ప్రజలకి ఒక సేనకుడి కి సేవ చేయచేయడానికి జనసేన స్థాపించాడు.

పీపుల్స్ ఆర్మీమేన్లా నాది అధికార, ప్రతిపక్షం కాదు నా పక్షం వేరే అది ప్రజల పక్షం అంటూ పలు సందర్భాల్లో నిరూపించార.  2019 ఎన్నికల్లో పూర్తి రాజకీయ పార్టీగా అవతరించి ప్రజాక్షేత్రంలోకి ‘జనసేనాని’గా వెళ్లుబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆల్ ది బెస్ట్ చెబుతూ విష్ యు హ్యాపీ బర్త్ డే.

Follow us on Twitter | Instagram for latest news on Telugu cinema.

 

Share with friends

Leave a Reply

Your email address will not be published.