పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్

ట్రెండ్ క్రియేట్ చేసే వాళ్ళు చాల మంది వుంటారు.

కాని ట్రెండ్ సెట్ చేసేది ఆయనొక్కడే.

ఆయన ఎవరితోనూ పోటి పడడు, ఎవరు ఆయనకీ పోటి రాలేరు.

వాతావరణం వేడెక్కితే  కకరిగిపోయేది కాదు ఆయన పాపులారిటీ.

ఉరుము వచ్చిన మెరుపు వచ్చిన అలాగే వుండే ఆకాశం లాంటిది అయన పాపులారిటీ.

అందుకే ఆయన అభిమానులకు ఆరు అడుగుల బుల్లెట్.

ఆయనే పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం ఇప్పుడు.

స్టార్ అనే మాట పవన్ కి సరిపోదు. స్టార్ ని మించిన ఏదో పవర్ పవన్ లో వుంది.దానికి నిదర్శనమే అభిమానులు ఆయనపై చూపించే అభిమానం.అతడి స్టామిన, హెరొఇస్ం, క్రేజ్ పవన్ ని మరో స్థాయి కి చేర్చాయి.

పవన్ కి ఒక ప్రత్యేక మైన స్థానం వుంది. గమ్మతైన వేషాలు, హుశారేతించే పాటలు, కితకితలు పెట్టె కామెడీ అన్ని పవన్ సినిమా లో ఉంటాయి.వీటితో పటు ప్రతి సినిమా లో  కనీసం ఒక్క పాటలో అయిన సామాజిక కోణాన్ని స్పృశించడం పవన్ అలవాటు.

అల్సొ రీడ్ : పవన్ కెరీర్ లోని ఎత్తు పల్లాలు. 

నమ్ముకున్న వారికొసం ఏదో ఒకటి చేయడం ఆయనకి అలవాటు.అవసరానికి ఆదుకోవటం కూడా పవన్ కి అలవాటు. పవన్ లోని ఈ లక్షణాలే పవన్ ని ఆయన అభిమానులకి దగ్గర చేసాయి.

చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి వచ్చిన పవన్ కళ్యాణ్  అన్నయ్నని ఎప్పుడు కూడా ఫాలో అవలేదు . సొంత ఇమేజ్ సృష్టించుకోవడం కోసమే కష్టపడ్డాడు పవన్ కళ్యణ్.సరికొత కథలతో యూత్ ఐకాన్ గ మారాడు పవన్. పవన్ ఈస్థాయి లో వెలిగిపోవడానికి కారణం అతడి డైలాగ్స్, మనేరిసమ్స్.

తొలి మూడు సినిమాలు పవన్ ని సాదారనంగా నే చూపించాయి. కానీ పవన్ నుంచి వచ్చిన నాలుగో సినిమా తొలిప్రేమ అతన్ని యూత్ ఐకాన్ గ మార్చేసింది.

తొలిప్రేమ తో యూత్ కి ఆరాధ్య దైవమ్ గ మారిన పవన్, తమ్ముడు , బద్రి తో కొత్త స్టైల్స్ తో మతి పోగొట్టాడు. దీనితో అతని ఇమేజ్ అమాంతం పెరిగి పోయింది.

ఖుషి సినిమా ఒక సంచలనం. పవన్ కి పవర్ స్టార్ గ మార్చేసిన సినిమా ఖుషి.

మూసలో వెళ్తున తెలుగు సినిమా గతిని మార్చిన కెరటం పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ సినిమా లో ఏక్షన్ చాల బాగుంటుంది. పవన్ లో ఒక గాయకుడు కూడా దాగున్నాడు. జానపద గేయలంటే పవన్ కి చాల ఇష్టం.

అల్సొ రీడ్: టాప్ 5 పవన్ జానపద పాటలు.

కలెక్షన్స్ లో కూడా పవన్ ముందే వుంటాడు. హిట్ ఫ్లోప్ తోసంబంధం లేకుండా కలెక్షన్ రాబట్టగలిగే హీరో పవన్ కళ్యాణ్.

కలివిడిగా వుండడం పవన్ కి రాదు. పది సంవత్సరాలు హిట్ లేకున్నా క్రేజ్ తగ్గని ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్.

పవన్ వ్యక్తిత్వం

సినిమా లో వుండే పవన్ వేరు, బయట వుండే పవన్ వేరు.

సాదారణంగా ఒక హీరో ని ఎవరు ఇంతగా అభిమానించరు, కానీ పవన్ లో వుండే స్పెషల్ క్వాలిటీస్ అతన్ని అందరు ఇంతగా అభిమానిన్చేల చేసాయి.హీరో గ కంటే మంచి మనిషిగా పవన్ అభిమానులను సంపాదించాడు.

పవన్ ఇక ముందు

పీపుల్స్ ఆర్మీమేన్లా నాది అధికార, ప్రతిపక్షం కాదు నా పక్షం వేరే అది ప్రజల పక్షం అంటూ పలు సందర్భాల్లో నిరూపించార.  2019 ఎన్నికల్లో పూర్తి రాజకీయ పార్టీగా అవతరించి ప్రజాక్షేత్రంలోకి ‘జనసేనాని’గా వెళ్లుబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆల్ ది బెస్ట్ చెబుతూ విష్ యు హ్యాపీ బర్త్ డే.

అల్సొ రీడ్: జనసేన పార్టీ చిహ్నం మరియు అజెండ

Follow us on Twitter | Instagram for latest news on Telugu cinema.

 

Share with friends
  • 8
    Shares

1 thought on “పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్

  1. 我們彩用國際及美國食品及藥物管理局FDA認可的CO2 激光儀 Lutronics® Spectra SPR, 具安全性, 準確度高 . 二氧化碳激光可安全地去除皮膚上的癦痣、肉粒、疣、老人斑等問題。此激光的幼細光束可準確及直接地將要去除的組織氧化,過程快捷,傷口細小及乾淨,對周圍的皮膚傷害減至最少。一般1-2次就可永久去除。

Leave a Reply

Your email address will not be published.