జనసేన పార్టీ జెండా మరియు  సిద్ధాంతాలు

జనసేన పార్టీ జెండా మరియు సిద్ధాంతాలు

On

పార్టీ చిహ్నం మరియు జెండా ఈ పార్టీ చిహ్నం మన దేశం యొక్క చరిత్రను మరియు పోరాటాలను నిర్వచించే ఒక దళముల కలయిక. తెల్ల రంగు దీనిలోని తెలుపు నేపథ్యం భారత నాగరికత మరియు సంస్కృతిని, అనేక వేల సంవత్సరాల నిలకడైన శాంతి మరియు స్థిరత్వమును సూచిస్తుంది. ఎరుపు రంగు విప్లవ చిహ్నం. లోతైన మరియు నిజమైన మార్పును సూచిస్తుంది….